అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణగా ప్రహరీ గోడ, షెడ్ ఏర్పాటు
శనివారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
యూపీలో చాలా చోట్ల అంబేడ్కర్ విగ్రహాలను ఆకతాయిలు ధ్వంసం చేస్తున్నారు. అగౌరవపరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు మా ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.. అని యోగి వెల్లడించారు.
అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించడం కోసం విగ్రహం ఉన్న ప్రతి చోట ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పైకప్పు లేని విగ్రహాలకు ఎండావానల నుంచి రక్షణ కల్పించేందుకు షెడ్ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు.
అంబేడ్కర్ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా, విగ్రహాల భద్రత కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






