SAI | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో.. ఉరివేసుకుని ఇద్దరు బాలికల బలవన్మరణం
SAI | కేరళలోని (Kerala) కొల్లాంలో విషాదం చోటుచేసుకుంది. కొల్లంలో (Kollam) ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్లో ఇద్దరు ట్రైనీ బాలికలు (Sports Trainees) బలవన్మరణానికి పాల్పడ్డారు.
Ganesh sunkari
National | Jan 15, 2026, 12.25 pm IST














