ఢిల్లీ పొగమంచు ఎఫెక్ట్.. హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
నార్త్ ఇండియా మొత్తం చలికాలం వల్ల పొగమంచు తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల రాత్రి, ఉదయం పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. దీంతో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.
ఢిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా దారి సరిగ్గా కనబడక వాహనాలు ఒకదాన్ని మరోటి ఢీకున్నాయి. దీని వల్ల కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో నలుగురు సజీవ దహనం కాగా, మరో 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యూపీలోని మథుర సమీపంలో చోటు చేసుకుంది.
దట్టమైన పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక దాదాపు 7 బస్సులు, 3 కార్లు ఒకదాన్ని మరోటి ఢీకున్నాయి. ప్రమాద తీవ్రతకు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించారు. క్రేన్ల సాయంతో యాక్సిడెంట్‌కి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు.
నార్త్ ఇండియా మొత్తం చలికాలం వల్ల పొగమంచు తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల రాత్రి, ఉదయం పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. దీంతో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.
#WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/k8LdYmBOC1
— ANI (@ANI) December 16, 2025
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






