VIROSH PREMIER LEAGUE | ఫుల్ జోష్‌లో విరోష్ పెళ్లి వేడుకలు.. విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో రచ్చ
అమ్మాయి, అబ్బాయి తరుపు వాళ్లు కలిసి విరోష్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్రికెట్ ఆడినట్లు తెలుస్తోంది. ఈ లీగ్‌లో ఎవరు గెలిచారో తెలియదు కానీ.. వాళ్లు పెట్టిన స్టోరీలు మాత్రం క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
VIROSH PREMIER LEAGUE | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఇద్దరూ కలిసి నటించింది రెండు సినిమాల్లోనే అయినా వీళ్లిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. గీత గోవిందంతో ప్రారంభమైన రిలేషన్‌షిప్.. డియర్ కామ్రెడ్ ఫిక్స్ అయింది. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన డియర్ కామ్రెడ్ మూవీని ఈసందర్భంగా తమ పెళ్లి వేడుకల్లో భాగంగా ఇరు ఫ్యామిలీలు గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా విజయ్, రష్మిక ఇద్దరూ తమ ఇన్‌స్టా స్టోరీల్లో విరోష్ ప్రీమియర్ లీగ్ అని రాసి ఉన్న పలు వస్తువులను షేర్ చేశారు. ఫ్లాగ్స్, క్రికెట్ బాల్, క్రికెట్ బ్యాట్, మెడల్.. ఇలా అన్నింటి మీద విరోష్ ప్రీమియర్ లీగ్ అని రాసి దాని మీద తమ పెళ్లి తేదీ 26 ఫిబ్రవరి 2026ని ముద్రించారు. అంటే.. అమ్మాయి, అబ్బాయి తరుపు వాళ్లు కలిసి విరోష్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్రికెట్ ఆడినట్లు తెలుస్తోంది. ఈ లీగ్‌లో ఎవరు గెలిచారో తెలియదు కానీ.. వాళ్లు పెట్టిన స్టోరీలు మాత్రం క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026

Rashmika Mandanna | గ్లోబల్ స్టేజ్‌పై నేషనల్ క్రష్ …. టోక్యో యానిమే అవార్డ్స్ ప్రజెంటర్‌గా రష్మిక
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



