Asha Bhosle | ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..!
Asha Bhosle | ప్రముఖ గాయని ఆశా భోస్లే గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్‌కు తరలించారు.
Asha Bhosle | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ గాయని ఆశా భోస్లే గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్‌కు తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో ఆమె చికిత్స పొందుతున్నారు.
బ్రీచ్ క్యాండి హాస్పిటల్ డాక్టర్ ప్రతీత్ సందాని కథనం మేరకు.. శనివారం రాత్రి ఆశా భోస్లే గుండెపోటుకు గురయ్యారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యూనిట్లో ఆమెకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
సంగీత రంగంలో ఆమె చేసిన కృషికి గానూ 2000లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు ఉమ్రావ్ జాన్, ఇజాజత్ చిత్రాలలో తన అద్భుతమైన నటనకు గానూ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను పొందారు.
My grandmother, Asha Bhosle due to extreme exhaustion and suffering a chest infection has been admitted to hospital and we request you to value our privacy. Treatment is ongoing and hopefully everything will be well and we shall update you positively.
— Zanai Bhosle (@ZanaiBhosle) April 11, 2026
సంబంధిత వార్తలు

Athiya Shetty | క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్యను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు – కారణం ఇదే!
ఏప్రిల్ 13, 2026

Asha Bhosle | గిన్నిస్ బుక్‌లో స్థానం – గ్రామీ అవార్డుకు నామినేట్ – ఆశా భోస్లే గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే
ఏప్రిల్ 12, 2026

Asha Bhosle | ఆశా భోస్లే లీడ్ రోల్లో నటించిన ఒకే ఒక సినిమా ఇదే – సచిన్ టెండూల్కర్ గెస్ట్‌గా ఆడియో రిలీజ్
ఏప్రిల్ 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



