Jana Nayagan | జన నాయగణ్ సినిమా మొత్తం లీక్.. సోషల్ మీడియాలో విజయ్ చివరి మూవీ!
Jana Nayagan | తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్‌కి (vijay) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ (censor clearance) చిక్కులతో విడుదల వాయిదా పడిన ఆయన చివరి సినిమా `జన నాయగణ్` (Jana Nayagan) సినిమా మొత్తం లీక్ అయినట్లు తెలుస్తున్నది.
Jana Nayagan | త్రినేత్ర.న్యూస్: తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్‌కి (vijay) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ (censor clearance) చిక్కులతో విడుదల వాయిదా పడిన ఆయన చివరి సినిమా `జన నాయగణ్` (Jana Nayagan) సినిమా మొత్తం లీక్ అయినట్లు తెలుస్తున్నది. మొదట 5 నిమిషాల సీన్స్ అని అంతా అనుకున్నప్పటికీ.. మొత్తం మూవీ అదీ హెడీ ప్రింట్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నది. దీంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది.
#Jananayagan
HD Movie link , deleting soon
Link : https://t.co/lIlOC08ijp pic.twitter.com/dYQvJGttvF— single_kastaalu_ (@single_kastaalu) April 9, 2026
విజయ్ టీవీకే పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్‌యంలో `జన నాయగణ్` తన చివరి సినిమా అని ప్రకటించారుకూడా. తెలుగులో సూపర్ హిట్ అయిన `భగవంత్ కేసరి` ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. అయితే పూర్తిగా ఈ మూవీని తీసుకోకుండా సెకండ్ హాఫ్‌ని ఇంటర్నేషనల్ క్రైమ్ ఎలిమెంట్స్‌తో మార్చేశారు. దానికి సైన్యం నేపథ్య సన్నివేశాలని జోడించడంతో సినిమా చుట్టూ వివాదం మొదలైంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కోర్టు కేసులు, సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో రివైజింగ్ కమిటీ తలుపుతట్టిన ఈ మూవీ టీమ్ సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.
Nanba and Nanbis don't share leaked Clips 🥲#JanaNayagan pic.twitter.com/pAEbfLr1WF
— Manoj (@Jvm_Manoj) April 9, 2026
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆ తర్వాత విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 3 గంటల నిడివి ఉన్న మూవీ మొత్తం పైరసీకి గురైనట్లు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Me after watched that #JanaNayagan leaked ⚠️🤯
:) but annan @actorvijay blast that last 1minz dance ' @anirudhofficial 😭🫶❤️ maja
pic.twitter.com/rr0dMdXHav— ಚಿಟ್ಟಿ ನಾಯ್ಡು (@Naveen_Saaho_41) April 9, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






