త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malavika Mohanan | త‌మిళ‌నాడు సీఎంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన మాళ‌విక‌..

Malavika Mohanan | కోలీవుడ్ వరుసగా క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న నటి మాళవిక మోహనన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తమిళనాడు సీఎం, హీరో విజ‌య్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. విజయ్‌తో కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం మాస్టర్ షూటింగ్ అనుభవాలను ఈ సందర్భంగా మాళవిక గుర్తు చేసుకుంది.

P

Pradeep Manthri

Photo gallery | Invalid Date

Malavika Mohanan | కోలీవుడ్ వరుసగా క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న నటి మాళవిక మోహనన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
01/12

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తమిళనాడు సీఎం, హీరో విజ‌య్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. విజయ్‌తో కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం మాస్టర్ షూటింగ్ అనుభవాలను ఈ సందర్భంగా మాళవిక గుర్తు చేసుకుంది.
02/12

ఆ సినిమా తొలి రోజే తనకు చాలా క్లిష్టమైన సీన్ ఎదురైందని, దాంతో పూర్తిగా డైలాగ్స్‌పై మాత్రమే దృష్టి పెట్టాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.
03/12

అయితే, ఆ సమయంలో విజయ్ ఎంతో ప్రశాంతంగా, కూల్‌గా సీన్‌ను హ్యాండిల్ చేస్తూ ప్రతి చిన్న అంశంపైనా శ్రద్ధ పెట్టే తీరు తనను ఆకట్టుకుందని పేర్కొంది.
04/12

సెట్స్‌లో విజయ్ సహనటులతో ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉంటారని ఆమె వివరించారు.
05/12

మోహన్‌లాల్, రజనీకాంత్, విజయ్ వంటి సీనియర్ స్టార్‌లతో పని చేయడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్, డిసిప్లిన్ వంటి విలువైన విషయాలు నేర్చుకున్నానని మాళవిక చెప్పుకొచ్చింది.
06/12

ప్రత్యేకంగా స్టార్ హీరోల సమయపాలన విషయంలో ఎంత కచ్చితంగా ఉంటారో చెప్పింది. ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉంటే, వారు 6.55కే సెట్స్‌లో ఉంటార‌ని తెలిపింది.
07/12

వారి ఈ క్రమశిక్షణ వల్ల షూటింగ్ ఆలస్యం కాకుండా, నిర్మాతలకు భారీగా ఖర్చు ఆదా అవుతుందని కూడా పేర్కొంది.
08/12

స్టార్స్ ఎంత సమయాన్ని గౌరవించడం ఇండ‌స్ట్రీకి ఎంతో ఉపయోగకరమని మాళవిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
09/12

మాళవిక మోహనన్
10/12

మాళవిక మోహనన్

మాళవిక మోహనన్
11/12

మాళవిక మోహనన్

మాళవిక మోహనన్
12/12

మాళవిక మోహనన్

Advertisement