Salim Khan | సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌కు తీవ్ర అస్వస్థత
Salim Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, దిగ్గజ సినీ రచయిత సలీమ్ ఖాన్ (Salim Khan) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Salim Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, దిగ్గజ సినీ రచయిత సలీమ్ ఖాన్ (Salim Khan) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు వెంటనే ముంబై (Mumbai)లోని లీలావతి ఆసుపత్రికి (Lilavati Hospital) తీసుకెళ్లారు. ప్రస్తుతం సలీమ్ ఖాన్ వయసు 90 ఏళ్లు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. సలీమ్ ఖాన్‌కు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. షూటింగ్‌లో ఉన్న సల్మాన్ ఖాన్‌కు విషయం తెలియగానే తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు.
సలీమ్ ఖాన్ అసలు పేరు.. సలీం అబ్దుల్ రషీద్ ఖాన్. 1935, నవంబర్ 24న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. ఆయన స్క్రీన్ రైటర్, నటుడు, చిత్ర నిర్మాత. బాలీవుడ్‌కు ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. మరో బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్‌తో కలిసి 'సలీమ్-జావేద్' పేరుతో అనేక ఐకానిక్ చిత్రాలకు కథలు రాశారు. వీరి కలయికలో షోలే, జంజీర్, దీవార్, డాన్, త్రిశూల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. సలీమ్ ఖాన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న అభిమానులు, పలువురు బీటౌన్ సెలబ్రిటీలు.. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
సంబంధిత వార్తలు

Amitabh Bachchan | నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
మే 20, 2026

Cocaine | ముంబైలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్ పట్టివేత
మే 1, 2026

Family Dies After Eating Biryani | విషాదం: బిర్యానీ తర్వాత పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్ అయి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



