NTR | హ్యాపీ బర్త్‌డే మావయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్‌డే విషెస్
NTR | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 76వ పుట్టినరోజు జరుపుకుటుంన్నారు. ఈ సందర్భంగా సందర్భంగా హ్యాపీ బర్త్‌డే మామయ్య గారు అంటూ చంద్రబాబుకు హీరో ఎన్టీఆర్ (NTR) జన్మదిన శుభాకాంక్షలు (Birthday Wishes) తెలిపారు.
NTR | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 76వ పుట్టినరోజు జరుపుకుటుంన్నారు. ఈ సందర్భంగా సందర్భంగా హ్యాపీ బర్త్‌డే మామయ్య గారు అంటూ చంద్రబాబుకు హీరో ఎన్టీఆర్ (NTR) జన్మదిన శుభాకాంక్షలు (Birthday Wishes) తెలిపారు. ‘ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండైన ఆరోగ్యం, సంతోషం, బలంతో ప్రజాసేవలో అదే దార్శనికత, అంకితభావతో పనిచేయాలని ఆశిస్తున్నాను. రాష్ట్రం అభివృద్ధి, సుసంపన్నత, ఆత్మగౌరవంతో మీ నాయకత్వం కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ విషెస్ తెలిపారు.
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire…
— Jr NTR (@tarak9999) April 20, 2026
మరోవైపు చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళం అందజేశారు. ఈ మొత్తంతో సోమవారం ఏపీలో ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించనున్నారు. `మీ పుట్టిన రోజుకు మేమిచ్చే బహుమానం ఇదే` అంటూ ఆమె చెక్కును చంద్రబాబుకు అందజేశారు.
తాజావార్తలు
- ●Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి
- ●Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా
- ●Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
- ●EPFO | ఈపీఎఫ్వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..
- ●Telangana | రుదాలీల మాదిరి.. 'కల్వకుంట్ల' తెగకు ఏడుపే

Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి

Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

EPFO | ఈపీఎఫ్వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..






