Sangareddy | సంగారెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా విడుదల
Sangareddy | సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి విడుదల చేశారు. మొత్తం 38 వార్డులకు గాను, 35 వార్డులకు పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించారు.
Sangareddy | త్రినేత్ర.న్యూస్ : సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి విడుదల చేశారు. మొత్తం 38 వార్డులకు గాను, 35 వార్డులకు పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంతకిషన్, పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, పార్టీ నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 4, 22, 33వ వార్డు అభ్యర్థులు ఎవరనేది పెండింగ్‌లో ఉంది. అభ్యర్థులందరూ తమ తమ వార్డులలో ప్రచారాన్ని వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలోకి దిగుతోంది.
వార్డుల వారీగా అభ్యర్థులు :
1వార్డు - కుమ్మరి కృష్ణ
2వ వార్డు - ఆవుల సునీత
3వ వార్డు- నందనాయకుల కుమార్
4వ వార్డు - పెండింగ్
5వ వార్డు - బీబీ పూర్నూర్ జహాన్
6వ వార్డు - ఎండీ ఖాజా నవాజుద్దీన్
7వ వార్డు - వంశీ కృష్ణ
8వ వార్డు - భూమేష్
9వ వార్డు - శ్రీలత శ్రీశైలం
10వ వార్డు - శైలేందర్ రెడ్డి
11వ వార్డు - గడ్డం తులసి రామ్
12వ వార్డు - ప్రవీణ్ (సీఎస్ఐ)
13వ వార్డు - బేగరి వీణా కుమారి
14వ వార్డు - భవాని శంకర్ (భువి)
15వ వార్డు - దన్నారం సుష్మిత
16వ వార్డు - శాంతి
17వ వార్డు - జ్యోతి
18వ వార్డు - యశస్విని
19వ వార్డు - గుర్రం ఝాన్సీ
20వ వార్డు - అనీస్ సుల్తానా (మోతే శ్యామ్)
21వ వార్డు - తోపాజీ వీణా హరీష్
22వ వార్డు - పెండింగ్
23వ వార్డు - కూన వనిత
24వ వార్డు - ఉల్ఫత్ సుల్తానా
25వ వార్డు - అయేషా సుల్తానా
26వ వార్డు - షేక్ షఫీ హఫీజ్
27వ వార్డు - ఎం. శిరీష శశికాంత్
28వ వార్డు - జీ. సంగీత మహేష్
29వ వార్డు - నీరుడి మీన
30వ వార్డు - జి. మనీష
31వ వార్డు - జగ్గరి సతీష్ రెడ్డి
32వ వార్డు - జగ్గరి రమ్యశ్రీ
33వ వార్డు - పెండింగ్
34వ వార్డు - రిజ్వాన బేగం (అడ్డు)
35వ వార్డు - కడమంచి నర్సమ్మ
36వ వార్డు - సాతెల్లి మాధురి
37వ వార్డు - జార్జ్ మాథ్యూ
38వ వార్డు - నదీమ్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






