Halim Seeds | జుట్టు రాలడం, బలహీనమైన ఎముకలు, తక్కువ హిమోగ్లోబిన్.. అన్నింటికీ పరిష్కారం ఈ గింజలు..!
Halim Seeds | విత్తనాలు అనగానే మనకు ముందుగా గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, చియా సీడ్స్ గుర్తుకు వస్తాయి. కానీ ఇంకా మనకు తెలియని అనేక విత్తనాలు మార్కెట్ లో లభిస్తున్నాయి. అవన్నీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించేవే.
M
Mahesh Reddy B
Lifestyle | Dec 20, 2025, 8.28 am IST

















