Nepal Floods | నేపాల్‌లో వరద బీభత్సం… వీడియోలు
Nepal Floods | నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భవించే భోటే కోషి నదిలో (Koshi River) బుధవారం ఉదయం ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో రాసువా (Rasuwa) జిల్లాలో మెరుపు వరదలు (Nepal Floods) సంభవించాయి.
International | Published On Aug 27, 2026, 11.42 am IST
Nepal Floods | త్రినేత్ర.న్యూస్: నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భవించే భోటే కోషి నదిలో (Koshi River) బుధవారం ఉదయం ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో రాసువా (Rasuwa) జిల్లాలో మెరుపు వరదలు (Nepal Floods) సంభవించాయి. దీంతో ఇప్పటివరకు 175 మంది మృతిచెందారు. 826 మంది గల్లంతయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆచూకీ లేకుండా పోయినవారిలో కనీసం 500 మంది విదేశీయులు ఉన్నారు. వారిలో సుమారు 300 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో కైలాస మానస సరోవర్ యాత్రకు (Kailash Mansarovar Yatra) వెళ్లినవారే 133 మంది ఉన్నారు.
ఆకస్మిక వరదల కారణంగా నేపాల్, టిబెట్ ప్రాంతంలోని నదుల్లో నీటిమట్టం ఒక్కసారిగా భారీగా పెరిగింది. గల్చి ప్రాంతం వద్ద త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. భోటే కోషి ఉపనది అయిన లెండేకోలాలోకి భారీగా మంచు, కొండ చరియలు దూసుకువచ్చాయి. ఈ తాకిడి తీవ్రస్థాయిలో ఉండటంతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ప్రవాహంలో బండరాళ్లు కిందికి దూసుకొచ్చాయి. ఆ తర్వాత భోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి (Trishuli River) నీటి ప్రవాహం చేరింది. దీని ఫలితంగా భారీ విధ్వంసం సంభవించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ground level footage shows people running for their lives as a sudden flash flood tears through the Nepal–Tibet region pic.twitter.com/kTY1bg2HJJ
— Surajit (@surajit_ghosh2) August 26, 2026
😭😭😭 कसैले कल्पना नै गरेको थिएन यस्तो हुन्छ भनेर… प्रकृति बौलाएपछि आखिर कसको के नै लाग्दो रहेछ र! 🌊💔
यस्तो विपत्तिमा परेका सबैको सकुशल उद्धार होस्। 🙏😭 pic.twitter.com/AneIcwhhjL— PRAKASH KUNWAR (@Kunwarprakash20) August 27, 2026
نيبال الطوفان الي جرف كلما ء أمامه. pic.twitter.com/Qlz6UqxEXX
— النجم الثاقب. بكيل الأصل والمنشاء (@AlsryhyAdl6095) August 26, 2026
This is not a movie. Security cameras at the Nepal-Tibet border just recorded a flash flood burying an entire border crossing in real time. Ground and aerial footage show the scale of what hit the region. Hundreds still missing. pic.twitter.com/jV01hPPTUE
— Sean Hannity 🇺🇸 (@seanhannity) August 26, 2026
Nepal… pic.twitter.com/0k5rAckbke
— Akash Sharma (@kaidensharmaa) August 27, 2026
Terrifying footage as sudden flash flood sweeps through the Nepal Tibet region, forcing people to run for life safety. 😨 #Tíbet #nepalflood2026#NepalCrisis #NepalFloods #Nepal pic.twitter.com/mQEAuD7ZsU
— AFTAB ASHIQ (Tabi) 🌎 (@aftabashiq25) August 27, 2026
Flash floods have swept through Timure and Syabrubesi in Rasuwa district, with terrifying visuals emerging from the affected areas.
Nepal PM Balendra Shah said the Army, Armed Police and police have been deployed for rescue operations, while helicopters and additional ambulances… pic.twitter.com/LUxn3sYtFy
— Geo Frontline (@geofrontlinetv) August 27, 2026
TRIGGER WARNING ⚠️ ABSOLUTE DISASTER SCENES UNFOLD AS THE FLASH FLOOD OVER TAKES NEPAL🇳🇵 AND CHINA🇨🇳 .🚨 🚨 FLASH FLOOD IN RASUWA, NEPAL, AUGUST 26, 2026 pic.twitter.com/2ohzrVW6O0
— Bola Atum (@BolaAtum) August 27, 2026
The Army rescued a young man who was stuck on terrace in Nepal. pic.twitter.com/Wb6Tiz8G0P
— Nalini Unagar (@NalinisKitchen) August 26, 2026
తాజావార్తలు
- ●Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"
- ●ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..
- ●WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
- ●Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●KTR | మీ ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు స్ఫూర్తి.. కేటీఆర్కు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆహ్వానం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. తగ్గిన బంగారం ధరలు..

Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"

ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..

WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..

Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ - రిలీజ్ డేట్ కన్ఫామ్






