Prabhas Rajasaab | వామ్మో…రాజాసాబ్ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?
రాజాసాబ్‌తో ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నారు ప్రభాస్. హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ రెండు వేరియేషన్స్‌లో సాగనున్నట్లు సమాచారం. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
రాజాసాబ్ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ కోసం 120 కోట్లు ప్రభాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

02/05
డైరెక్టర్ మారుతి 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. మారుతి కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ అని టాక్.

03/05
సంజయ్ దత్ 5 కోట్లు, తమన్ 8 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

04/05
రాజాసాబ్‌లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్‌తో పాటు రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

05/05
రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


