Dense Fog | పొగ మంచు ఎఫెక్ట్.. 86 వాహనాలు ఢీ.. 12 మంది మృతి
Dense Fog | బల్గేరియా రాజధాని సోఫియాను బుర్గాస్ ఓడరేవుతో కలిపే రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో.. యాంబోల్ సమీపంలో 86 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
International | Published On Nov 11, 2026, 7.48 am IST
Dense Fog | త్రినేత్ర న్యూస్ : బల్గేరియా రాజధాని సోఫియాను బుర్గాస్ ఓడరేవుతో కలిపే రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో.. యాంబోల్ సమీపంలో 86 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పొగమంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు బల్గేరియా పోలీసులు నిర్ధారించారు.
ఈ ప్రమాదంతో 10 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని బల్గేరియా హెల్త్ మినిస్టర్ కాత్యా ఇవ్‌కోవా వెల్లడించారు. మరో 46 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి.
#Bulgaria 📷
Un dron captó la magnitud de un accidente múltiple que involucró a unos 50 vehículos en una autopista de Bulgaria. El siniestro, atribuido preliminarmente a una densa niebla, dejó 12 personas fallecidas y 50 lesionadas. https://t.co/03dzadctOQ— Canal 26 Uncion Channel, El Salvador (@Canal26ElSalv) November 11, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Murder | ప్రియుడితో ఏకాంతంగా వివాహిత.. అది చూశాడని బాలుడి హత్య
- ●Cold Waves | వణికిస్తున్న చలి.. రానున్న మూడు రోజులు జర జాగ్రత్త..!
- ●TG TET | టీజీ టెట్ నిర్వహణ తేదీ మార్పు..! ఎందుకంటే..?
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి 22 వరకు కార్తీక ఉత్సవం
- ●Horoscope | నవంబర్ 11 రాశిఫలాలు.. ఈ రాశివారికి సోదరులతో అపార్థాలు, ఊహించని ఆటంకాలు..!
- ●Bhagini Hasta Bhojanam | భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? సోదరి ఇంట్లోనే సోదరుడు ఎందుకు భోజనం చేయాలి?

Murder | ప్రియుడితో ఏకాంతంగా వివాహిత.. అది చూశాడని బాలుడి హత్య

Cold Waves | వణికిస్తున్న చలి.. రానున్న మూడు రోజులు జర జాగ్రత్త..!

TG TET | టీజీ టెట్ నిర్వహణ తేదీ మార్పు..! ఎందుకంటే..?

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి 22 వరకు కార్తీక ఉత్సవం






