Train Accident | స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
Train Accident | దక్షిణ స్పెయిన్‌లో (Spain) ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. ఆదివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) కార్డోబా ప్రావిన్స్ అడాముజ్ ప్రాంతంలో రెండు హైస్పీడ్ రైళ్లు (High-Speed Trains) ఢీకొన్నాయి.
International | Published On Jan 19, 2026, 7.11 am IST
త్రినేత్ర.న్యూస్: దక్షిణ స్పెయిన్‌లో (Spain) ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. ఆదివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) కార్డోబా ప్రావిన్స్ అడాముజ్ ప్రాంతంలో రెండు హైస్పీడ్ రైళ్లు (High-Speed Trains) ఢీకొన్నాయి. దీంతో సుమారు 21 మంది మృతి చెందారు. మరో 73 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
మలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హై స్పీడ్ రైలు అడాముజ్ వద్ద పట్టాలు తప్పి మరో ట్రాక్‌పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ట్రాక్‌పై వస్తున్న మరో హైస్పీడ్ రైలు దానిని ఢీకొట్టి అదికూడా పట్టాలు తప్పింది. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘనలో సుమారు 25 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. 100 మంది వరకు గాయపడ్డారని వెల్లడించింది.
రైలు ప్రమాద ఘటనపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మృతుల కుటుంబాను ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






