Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
Hyderabad | స్నేహితులందరూ కలిసి మద్యం సేవించారు. కాసేపటికే చోటు చేసుకున్న గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : స్నేహితులందరూ కలిసి మద్యం సేవించారు. కాసేపటికే చోటు చేసుకున్న గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ దారుణ ఘటన హయత్‌నగర్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ 22 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఈ క్రమంలో స్నేహితులతో ఆ యువకుడికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ నుంచి తప్పించుకునేందుకు చరణ్ యత్నించాడు. దీంతో అతన్ని వెంబడించి పట్టుకున్నారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana | తెలంగాణలో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..
- ●ఓటీటీలు, డిజిటల్ యాప్‌ల సబ్స్క్రిప్షన్లు వాడుతున్నారా?.. మన దృష్టికి రాకుండానే కరుగుతున్న జీతం!
- ●Dhatura | ఆన్లైన్లో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు రద్దు
- ●Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!
- ●POWERGRID | పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు.. సికింద్రాబాద్ రీజియన్‌లో 22 పోస్టులు
- ●Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Telangana | తెలంగాణలో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..

ఓటీటీలు, డిజిటల్ యాప్‌ల సబ్స్క్రిప్షన్లు వాడుతున్నారా?.. మన దృష్టికి రాకుండానే కరుగుతున్న జీతం!

Dhatura | ఆన్లైన్లో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు రద్దు

Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!





