Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ – శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు – ఎందుకంటే?
Naresh N
Entertainment | Published On Jul 10, 2026, 8.48 pm IST

లెనిన్ మూవీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ శ్రీలీలను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నారు మేకర్స్. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

కానీ డేట్స్ ఇష్యూ కారణంగా షూటింగ్‌లోకి అడుగుపెట్టకముందే లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకుంది. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ ఎంపికైంది.

లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకోవడం మంచిదైందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు.

భారతి పాత్రకు భాగ్యశ్రీ బోర్సే పూర్తిగా న్యాయం చేసిందని, అదే శ్రీలీల చేసుంటే ఈ స్థాయిలో ఎమోషన్స్, కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యుండేది కాదని అంటున్నారు.

లెనిన్ మూవీకి సంబంధించి శ్రీలీలను ట్రోల్ చేస్తూ నెటిజన్లు పెడుతోన్న పోస్ట్‌లు, ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
తాజావార్తలు
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్రెడ్డి, ఏ2 పొంగులేటి
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు

Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ

Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు


