Khushi Kapoor | రెడ్ డ్రెస్‌లో జాన్వీ చెల్లెలి సోయగాలు – నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్
బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ పెళ్లి ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు జాన్వీ కపూర్‌తో పాటు ఆమె సోదరి ఖుషి కపూర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల కోసం అన్షులా కపూర్ ఓ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి రెడ్ డ్రెస్‌లో ఖుషి కపూర్ అటెండ్ అయ్యింది. ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. బాలీవుడ్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన ఖుషి...నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్ అని నెటిజన్లు అంటున్నారు.
N
Naresh N
Photo gallery | Published On Jul 10, 2026, 7.51 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత


