త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wine Shops | మ‌ద్యం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. రేపు వైన్ షాపులు బంద్‌

Wine Shops | మ‌ద్యం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్. ఆదివారం హైద‌రాబాద్‌లోని నాలుగు క‌మిష‌న‌రేట్ల‌లో వైన్ షాపులు (Wine Shops) మూత‌ప‌డ‌నున్నాయి.

G

Hyderabad | Published On Aug 8, 2026, 11.01 am IST

Wine Shops | మ‌ద్యం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. రేపు వైన్ షాపులు బంద్‌
Advertisement

Wine Shops | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌ద్యం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్. ఆదివారం హైద‌రాబాద్‌లోని నాలుగు క‌మిష‌న‌రేట్ల‌లో వైన్ షాపులు (Wine Shops) మూత‌ప‌డ‌నున్నాయి. బోనాల పండుగ (Bonala Panduga) నేప‌థ్యంలో సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి, హైద‌రాబాద్‌తోపాటు ఫ్యూచ‌ర్‌సిటీ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో (Hyderabad) ఈ నెల 9న ఉద‌యం 10 గంట‌ల నుంచి ఆగ‌స్టు 10న ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు, క‌ల్లు దుకాణాలు, బార్‌లు, రెస్టారెంట్ల‌కు అనుబంధంగా ఉన్న వైన్‌షాపులు బంద్‌కానున్నాయి.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని గోల్కొండ, రాజేంద్రనగర్‌ జోన్‌లలో ఆదిసోమ‌వారాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని నగర సీపీ వీసీ సజ్జనార్‌ (CP Sajjanar) ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement