CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవమానం..!
CM Revanth Reddy | ఉప్పల్‌లో నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ వివక్ష చూపించింది.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఉప్పల్‌లో నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్లక్ష్యం వహించింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడుతున్న సందర్భంగా ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్ ఆయనను అవమానించింది. ఐ అండ్ పీఆర్ యూట్యూబ్ కేవలం లైవ్ ప్రసారం చేసింది.. కానీ ఆయన మాటలు వినబడకుండా చేసి సాంకేతిక కారణాలను సాకుగా చూపించింది. ఐ అండ్ పీఆర్ యూట్యూబ్ లైవ్‌లో చూపించిన పక్షపాత ధోరణిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బండారి లక్ష్మారెడ్డి మాట్లాడిన అనంతరం పూర్తిగా లైవ్ ప్రసారం నిలిపివేసింది. తదనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతున్న సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ.. ఆయన మాటలు వినపడేలా ప్రసారాలు చేసింది ఐ అండ్ పీఆర్.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఈ 100 రోజుల్లోనే మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026

CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026

CM Revanth Reddy | ఉప్పల్ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం పెడుతా : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
- ●KTR | నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత
- ●Priyanka Mohan | గ్లామర్ డోస్ పెంచిన ఓజీ హీరోయిన్
- ●Hitler - HYDRAA | హిట్లర్, హైడ్రా అన్న మాటలు రేవంత్ ఇమేజ్ను పూర్తిగా డిమాలిష్ చేసేశాయి..!
- ●CM Revanth Reddy | ఉప్పల్ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం పెడుతా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Women’s T20 World Cup | చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్‌గా టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ : జై షా

CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి

KTR | నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత

Priyanka Mohan | గ్లామర్ డోస్ పెంచిన ఓజీ హీరోయిన్

Hitler - HYDRAA | హిట్లర్, హైడ్రా అన్న మాటలు రేవంత్ ఇమేజ్ను పూర్తిగా డిమాలిష్ చేసేశాయి..!



