Woman Skull | కీసర అటవీ ప్రాంతంలో మహిళ పుర్రె లభ్యం..!
Woman Skull | హైదరాబాద్ నగరానికి సమీపంలోని కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో మహిళ పుర్రె కలకలం సృష్టించింది.
పెళ్లైన నెలకే నవ వధువు ఆత్మహత్య
Woman Skull | హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి సమీపంలోని కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో మహిళ పుర్రె కలకలం సృష్టించింది. మహిళ పుర్రెను స్థానికులు శుక్రవారం గుర్తించి కీసర పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మహిళ పుర్రె పడి ఉన్న ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి, ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మహిళ ఎవరై ఉంటారు..? ఆత్మహత్య చేసుకుందా..? లేక ఎవరైనా హత్య చేసి అక్కడ పడేసి వెళ్లిపోయారా..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇటీవల ఎవరైనా మహిళలు అదృశ్యమైనట్లు ఫిర్యాదులు అంది ఉంటే, ఆ సమాచారాన్ని కీసర పోలీస్ స్టేషన్‌కు తెలపాలని మిగతా పోలీసు స్టేషన్లను అలర్ట్ చేశారు. మృతురాలిని వీలైనంత త్వరగా గుర్తించేందుకు ఇది సహాయపడుతుందని పోలీసులు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026

Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



