Protest | 19 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వండి.. ఇందిరాపార్క్ చౌరస్తాలో ఉద్యోగార్థుల ధర్నా
Protest | పోలీసు శాఖలో 7 వేలకుపైగా ఖాళీలతో ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లపై (Police Notification) ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం (Protest) చేస్తున్నారు. ఖాళీగా ఉన్న 19 వేల పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్క్ చౌరస్తాలో (Indira Park) ధర్నాకు దిగారు.
Protest | త్రినేత్ర.న్యూస్: పోలీసు శాఖలో 7 వేలకుపైగా ఖాళీలతో ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లపై (Police Notification) ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం (Protest) చేస్తున్నారు. ఖాళీగా ఉన్న 19 వేల పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్క్ చౌరస్తాలో (Indira Park) ధర్నాకు దిగారు. ప్లకార్డులు చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 36 ఏండ్లు, ఎస్సై పోస్టులకు 38 ఏండ్లకు పెంచాలని కోరుతున్నారు. అదేవిధంగా దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, తమ డిమాండ్లను నిరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నా
7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలి
పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలంటూ డిమాండ్
నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన
ప్రభుత్వానికి… pic.twitter.com/d7pg4I1DkN
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026
సంబంధిత వార్తలు

Yadadri Power Plant | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద భూనిర్వాసితుల ఆందోళన.. వీర్లపాలెంలో ఉద్రిక్తత
ఆగస్టు 3, 2026

BRSV Dharna Indira Park | కేటీఆర్ ధర్నాకు పర్మిషన్.. కానీ కండీషన్స్ అప్లై: ఆంక్షల వలయంలో బీఆర్ఎస్వీ ఆందోళన
జులై 23, 2026

Shambipur Raju | మల్లారెడ్డి స్టేట్మెంట్ నిన్ననే చూశా.. పార్టీకి దూరమైతడని అనిపిస్తలే
జులై 23, 2026
తాజావార్తలు
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
- ●BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Uttam Kumar Reddy | ఎల్నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి



