Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో శాంతి చర్చల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు..
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌లు మళ్లీ శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లు సైతం భారీగా పైకి ఎగబాకాయి. దీంతో పెట్టుబడిదారుల్లో రిస్క్ తీసుకునే ధోరణి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది.
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌లు మళ్లీ శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లు సైతం భారీగా పైకి ఎగబాకాయి. దీంతో పెట్టుబడిదారుల్లో రిస్క్ తీసుకునే ధోరణి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.29 శాతం మేర పెరిగి 4,056 డాలర్లకు చేరగా, వెండి ధర 0.89 శాతం మేర ఎగబాకి 58 డాలర్లకు చేరుకుంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 193 పాయింట్లు పెరిగి 1,43,600 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1210 పాయింట్లు పెరిగి 2,18,391 వద్ద ఉంది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. క్రితం సెషన్‌లోని ధరలే సోమవారం కూడా కొనసాగుతున్నాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,422 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 376గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,220 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,42,200 గా ఉంది. కిందటి రోజు ముగింపుతో పోలిస్తే ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,220 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,760గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,22,000గా ఉంది. కిందటి రోజు ముగింపుతో పోలిస్తే ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,816 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,528గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,160 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,81,600గా ఉంది. కిందటి రోజు ముగింపుతో పోలిస్తే ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.14వేలకు పైగా పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు చాన్స్..
సెప్టెంబర్ 19, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోష్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
సెప్టెంబర్ 18, 2026

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



