Hyderabad | క్యాబ్ డ్రైవర్‌పై విచక్షణారహిత దాడి.. నలుగురు యువకులు అరెస్ట్
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో గుట్టల బేగంపేటలోని క్యాపిటల్ పార్క్ (Capital Park) వద్ద మహమ్మద్ అనే క్యాబ్ డ్రైవర్‌పై (cab Driver) నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో గుట్టల బేగంపేటలోని క్యాపిటల్ పార్క్ (Capital Park) వద్ద మహమ్మద్ అనే క్యాబ్ డ్రైవర్‌పై (cab Driver) నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. గమనించిన మరో క్యాబ్ డ్రైవర్ అజర్ ఖాన్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అతనిపై కూడా విచక్షణా రహితంగా దాడిచేశారు. అజర్ తలపై ఫోన్‌తో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది.
గమనించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. నలుగురు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడిన యువకులను రాకేశ్, వరుణ్, సాయితేజ, శివ మహేశ్వర్‌గా గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదుచేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల కారణాలు ఏంటనే విషయమై ఆరాతీస్తున్నారు.
🚫TRIGGER WARNING🚫
దారుణం.. రక్తం వచ్చేలా క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన 4గురు పోకిరీలు
హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట్‌లో క్యాపిటల్ పార్క్ వద్ద ఘటన
మహమ్మద్ అహ్మద్ అనే క్యాబ్ డ్రైవర్ని 4గురు కొడుతుండగా.. వారిని అడ్డుకోబోయిన మరో క్యాబ్ డ్రైవర్ అజర్ ఖాన్
దాంతో ఆ… pic.twitter.com/35ZulSKaS7
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 3, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..






