Traffic Restrictions | హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మరో 90 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్( IIIT Junction ) నుంచి డీఎల్ఎఫ్ రోడ్డు( DLF Road )లో మరో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) కొనసాగనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
Traffic Restrictions | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్( IIIT Junction ) నుంచి డీఎల్ఎఫ్ రోడ్డు( DLF Road )లో మరో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) కొనసాగనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి 90 రోజుల పాటు ట్రిపుల్ ఐటీ జంక్షన్ - డీఎల్ఎఫ్ రోడ్డు మూసి ఉంటుందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనుల కారణంగా డీఎల్ఎఫ్ గేట్ నంబర్ 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వరకు రోడ్డు మూసి ఉంటుందని తెలిపారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
- రాడిసన్ హోట్ నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌కు వెళ్లే వారు గచ్చిబౌలి జంక్షన్, ఇందిరానగర్ మీదుగా వెళ్లాలి.
- లింగంపల్లి నుంచి డీఎల్ఎఫ్ వైపు వెళ్లే వారకు ట్రిపుల్ ఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్, రాడిసన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

BRS Leaders | ప్రైవేట్ వెబ్సైట్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేస్తున్నారు.. ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
అక్టోబర్ 26, 2026

Chamala Kirankumar Reddy | నీళ్లు పోతున్నది నిజమే.. ఎత్తాలంటే 93.50 మీటర్లు ఉండాలే
అక్టోబర్ 26, 2026

Ramachander Rao | కాంగ్రెస్ పాలన పట్ల తెలంగాణ యువత అసంతృప్తి : ఎన్ రామచందర్ రావు
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●Tirupathi | డిసెంబర్ 4 -6 తేదీల్లో తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల సమావేశం
- ●Fauji | వివాదంలో ప్రభాస్ ఫౌజీ - క్షమాపణ చెప్పాలని సుభాష్ చంద్రబోస్ మునిమనవడు డిమాండ్
- ●JEE aspirant | కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి సూసైడ్
- ●Jio Platforms IPO | జియో, పారస్ హెల్త్‌కేర్ ఐపీఓ అలాట్మెంట్ నేడే.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
- ●BRS Leaders | ప్రైవేట్ వెబ్సైట్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేస్తున్నారు.. ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
- ●Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Tirupathi | డిసెంబర్ 4 -6 తేదీల్లో తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల సమావేశం

Fauji | వివాదంలో ప్రభాస్ ఫౌజీ - క్షమాపణ చెప్పాలని సుభాష్ చంద్రబోస్ మునిమనవడు డిమాండ్

JEE aspirant | కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి సూసైడ్

Jio Platforms IPO | జియో, పారస్ హెల్త్‌కేర్ ఐపీఓ అలాట్మెంట్ నేడే.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..



