త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్ చిన్న కూతురు అంజ‌న పెళ్లి పీట‌లెక్కింది. ఇసాయ్ న‌ట్ట‌ర్‌తో అంజ‌న వివాహం అక్టోబ‌ర్ 19న ఇట‌లీలో జ‌రిగింది. కూతురి పెళ్లి ఫొటోల‌ను అర్జున్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. హిందూ, క్రిస్టియ‌న్ రెండు సంప్ర‌దాయాల ప్ర‌కారం అంజ‌న‌, ఇసాయ్ పెళ్లి వేడుక‌లు జ‌రిగాయి. ఇట‌లీకి చెందిన ఇసాయ్‌తో అంజ‌న గ‌త ప‌ధ్నాలుగేళ్లుగా ప్రేమ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. గ‌త ఏడాది వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. కాగా అంజ‌న పెళ్లి వేడుక‌లో అర్జున్ పెద్ద‌ల్లుడు ఉమాప‌తి రామ‌య్య క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

N

Naresh N

Entertainment | Published On Oct 26, 2026, 2.01 pm IST

Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 1
01/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 2
02/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 3
03/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 4
04/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 5
05/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 6
06/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 7
07/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 8
08/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 9
09/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 10
10/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 11
11/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 12
12/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 13
13/14
Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కూతురు – వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌ - Image 14
14/14

Advertisement