త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Snakes | పోలీస్ స్టేష‌న్‌లో నాగుపాము పిల్ల‌లు.. బంధించిన సిబ్బంది.. వీడియో

Snakes | హైదరాబాద్‌లోని మధురానగర్ (Madhuranagar) పోలీస్‌ స్టేషన్‌లో నాగుపాములు (Snakes) క‌ల‌క‌లం సృష్టించాయి. స్టేషన్‌లో ఫిర్యాదుదారులు వేచి ఉండే ప్రాంతంలోకి మూడు నాగుపాలుము పిల్ల (Baby cobras) వచ్చాయి.

G

Hyderabad | Published On Jul 11, 2026, 1.10 pm IST

Snakes | పోలీస్ స్టేష‌న్‌లో నాగుపాము పిల్ల‌లు.. బంధించిన సిబ్బంది.. వీడియో
Advertisement

Snakes | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌లోని మధురానగర్ (Madhuranagar) పోలీస్‌ స్టేషన్‌లో నాగుపాములు (Snakes) క‌ల‌క‌లం సృష్టించాయి. స్టేషన్‌లో ఫిర్యాదుదారులు వేచి ఉండే ప్రాంతంలోకి మూడు నాగుపాలుము పిల్ల (Baby cobras) వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వాటిని ప‌ట్టుకుని బకెట్‌లో బంధించారు. అనంత‌రం ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి సమాచారం అందివ్వ‌డంతో వారు పాములను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు (police station) అనుబంధంగా మూడేండ్ల‌ క్రితం మధురానగర్ పీఎస్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ప‌క్క‌నే ఉన్న ఖాళీ స్థ‌లం నుంచి ఆ పాములు వ‌చ్చి ఉండొచ్చ‌ని స్నేక్ క్యాచ‌ర్ చెప్పారు.

 

Advertisement
Advertisement