Ponnam Prabhakar | ఇబ్బందులుండొద్దు.. పనితీరు మంచిగుండాలే
Ponnam Prabhakar | రాజ్‌భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ ముందు ఉన్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంపులను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. సంపులో ఉన్న సిల్ట్ తొలగించే పనులను దగ్గరుండి చూసి ఇంజక్షన్ మోటార్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
- రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంపుల పరిశీలనలో మంత్రి పొన్నం సూచన
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: రాజ్‌భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ ముందు ఉన్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంపులను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. సంపులో ఉన్న సిల్ట్ తొలగించే పనులను దగ్గరుండి చూసి ఇంజక్షన్ మోటార్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. 7 లక్షల లీటర్ల ట్యాంకుల సామర్థ్యం కలిగి ఉన్న రెండు సంపుల పనితీరుపై ఆరా తీశారు.

భారీ వర్షాలకు రాజ్‌భవన్‌లో గతవారం నీరు నిల్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారని.. వాటర్ హార్వెస్టింగ్ పాయింట్‌లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. నగరంలో గతేడాది నిర్మించిన వాటర్ హార్వెస్టింగ్ సంపుల్లో వెంటనే సిల్ట్ తొలగించి మోటార్లు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


తాజావార్తలు
- ●Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ
- ●Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు
- ●RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు
- ●Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
- ●Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్
- ●Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ

Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు

RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు

Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్




