KBR Park One Way | కేబీఆర్ పార్క్ వన్ వే రూట్.. ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఇలా
KBR Park One Way | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్కు చుట్టూ బస్టాప్‌లు మారాయి. ఈ క్రమంలో టీజీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక రూట్లను ఖరారు చేసింది.
KBR Park One Way | త్రినేత్ర.న్యూస్ : కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్కు చుట్టూ బస్టాప్‌లు మారాయి. ఈ క్రమంలో టీజీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక రూట్లను ఖరారు చేసింది. వన్ వే నిబంధనల దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్సు రూట్లలో స్వల్ప మార్పులు చేస్తూ, బస్సు స్టాప్‌లు, స్టేజీల వివరాలను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.
మార్చిన బస్సుల వివరాలు ఇవే..
రూట్ నం. 127K: కొండాపూర్ - కోఠి
రూట్ నం. 222A: పటాన్‌చెరు - కోఠి
రూట్ నం. 47L: మణికొండ - సికింద్రాబాద్/జేబీఎస్
రూట్ నం. 10H: కొండాపూర్ - సికింద్రాబాద్
ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఇలా..
రూట్ నం. 47L (సికింద్రాబాద్/జేబీఎస్ - మణికొండ)
సికింద్రాబాద్ ➔ బేగంపేట ➔ నాగార్జున సర్కిల్ ➔ ఎల్.వి. ప్రసాద్ ➔ బసవతారకం హాస్పిటల్ ➔ బీఆర్ఎస్ భవన్ ➔ ఎమ్మెల్యే కాలనీ ➔ ఒమేగా ➔ అపోలో ఆస్పత్రి ➔ ఫిల్మ్ నగర్ ➔ దర్గా ➔ మణికొండ.
డౌన్ జర్నీ (మణికొండ నుండి సికింద్రాబాద్ ):
మణికొండ ➔ పంచవటి కాలనీ ➔ దర్గా ➔ ఫిల్మ్ నగర్ ➔ జర్నలిస్ట్ కాలనీ ➔ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ➔ అన్నపూర్ణ స్టూడియో ➔ ఎల్.వి. ప్రసాద్ హాస్పిటల్ ➔ టీవీ9 (మసీద్) ➔ పంజాగుట్ట పి.ఎస్ ➔ ఆర్.జె. కాలేజీ ➔ పోలీస్ లైన్ ➔ ప్లాజా ➔ సికింద్రాబాద్.

రూట్ నం. 10H: సికింద్రాబాద్ - కొండాపూర్
సికింద్రాబాద్ ➔ బేగంపేట ➔ మైత్రివనం ➔ యూసఫ్ గూడ ఎక్స్ రోడ్స్ ➔ వెంకటగిరి ➔ నవయుగా ➔ పెద్దమ్మ గుడి ➔ మాదాపూర్ పోలీసు స్టేషన్ ➔ కొండాపూర్.
డౌన్ జర్నీ 10H: కొండాపూర్ - సికింద్రాబాద్
కొండాపూర్ ➔ పెద్దమ గుడి ➔జూబిలీ చెక్పోస్ట్ ➔వెంకటగిరి➔యూసఫ్ గూడ ➔మైత్రివనం ➔బేగంపేట➔సికింద్రాబాద్.

రూట్ నం. 222A: కోఠి - పటాన్‌చెరు
కోఠి ➔ లక్డీకాపూల్ ➔ మాసబ్ ట్యాంక్ ➔ నాగార్జున సర్కిల్ ➔ ఎల్.వి.ప్రసాద్ ➔ బసవతారకం హాస్పిటల్ ➔బీఆర్ఎస్ భవన్ ➔ ఎమ్మెల్యే కాలనీ ➔ ఒమేగా ➔ అపోలో ఆస్పత్రి ➔ జర్నలిస్ట్ కాలనీ ➔ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ➔ పెద్దమ్మ గుడి ➔ మాదాపూర్ పీఎస్ ➔ పటాన్ చెరు.
డౌన్ జర్నీ రూట్ నం. 222A: పటాన్‌చెరు - కోఠి
పటాన్‌చెరు ➔ మాదాపూర్ పీఎస్ ➔పెద్దమ్మ గుడి➔జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ➔అన్నపూర్ణ స్టూడియో ➔ఎల్.వి ప్రసాద్ ➔నాగార్జున సర్కిల్ ➔మాసబ్ ట్యాంక్ ➔లక్డీకాపుల్➔కోఠి
రూట్ నం. 127K: కోఠి - కొండాపూర్
కోఠి ➔ లక్డీకాపూల్ ➔ మాసబ్ ట్యాంక్ ➔ పెన్షన్ హౌస్ ➔ఎమ్మెల్యే కాలనీ ➔అపోలో ఆస్పత్రి ➔రోడ్డు నంబర్ 45 ➔మాదాపూర్ పీఎస్➔కొండాపూర్.
డౌన్ జర్నీ రూట్ నం. 127K: కొండాపూర్ - కోఠి
కొండాపూర్ ➔ మాదాపూర్ పీఎస్ ➔రోడ్డు నంబర్ 45 ➔జర్నలిస్ట్ కాలనీ➔జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ➔అన్నపూర్ణ స్టూడియో ➔ఎల్.వి.ప్రసాద్ ➔బసవతారకం హాస్పిటల్ ➔బిఆర్ఎస్ భవన్ ➔ఎమ్మేల్యే కాలనీ➔పెన్షన్ హౌస్➔మాసబ్ ట్యాంక్ ➔కోఠి
తాజావార్తలు
- ●Minister Ponguleti | నెలాఖరులోగా 22-ఏ సమస్యను పరిష్కరిస్తాం
- ●Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్
- ●Dasoju Sravan | 22A చట్టం ‘అర్బన్ ల్యాండ్ సీలింగ్’ కాదు.. ఇది అక్షరాలా ‘అర్బన్ పీపుల్స్ లూటింగ్’
- ●TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్
- ●Minister Uttam | ప్రతి చుక్కకూ లెక్కుండాలి
- ●MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..

Minister Ponguleti | నెలాఖరులోగా 22-ఏ సమస్యను పరిష్కరిస్తాం

Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్

Dasoju Sravan | 22A చట్టం ‘అర్బన్ ల్యాండ్ సీలింగ్’ కాదు.. ఇది అక్షరాలా ‘అర్బన్ పీపుల్స్ లూటింగ్’

TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్




