Transgender Scholarship | ట్రాన్స్‌జెండర్లకు శుభవార్త.. ఒకేసారి రూ. 40 వేలు చెల్లింపు
Transgender Scholarship | రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు శుభవార్త. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ట్రాన్స్‌జెండర్లకు స్కాలర్‌షిప్స్( Transgender Scholarship ) ఇవ్వాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) నిర్ణయం తీసుకుంది.
Transgender Scholarship | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు శుభవార్త. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ట్రాన్స్‌జెండర్లకు స్కాలర్‌షిప్స్( Transgender Scholarship ) ఇవ్వాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ట్రాన్స్‌జెండర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద ఆర్థిక సహాయం చేయనున్నారు.
9వ తరగతి నుంచి పది, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివే ట్రాన్స్‌జెండర్లకు ఏడాదికి రూ. 40 వేల చొప్పున చెల్లించనున్నారు. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించే వారికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్స్ అందజేయనున్నారు.
- దరఖాస్తులకు చివరి తేదీ
- జులై 30
- 35 శాతం మార్కులు తప్పనిసరి
- ట్రాన్స్‌జెండర్ స్కాలర్‌షిప్ పొందాలనుకునే వారు తప్పనిసరిగా పది, ఇంటర్‌లో కచ్చితంగా 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి
- ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే ట్రాన్స్‌జెండర్లు తప్పనిసరిగా తమ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 10 లక్షలకు మించకూడదు.
- తదితర వివరాల కోసం టీజీపీడబ్ల్యూయూ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్‌ను 9642424799 నంబర్‌లో సంప్రదించొచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



