Rain Alert | మరో 2 గంటల్లో హైదరాబాద్‌లో మోస్తరు వర్షం.. జర జాగ్రత్త సుమా..!
Rain Alert | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాతావరణం పూర్తిగా మారిపోయింది.
Rain Alert | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరో రెండు గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. ఇక రాత్రికి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వీలైనంత త్వరగా ఉద్యోగులు తమ ఇండ్లకు చేరుకోవాలని చెప్పారు.
Hyderabad will have few drizzles or light rains during next 2hrs. Overnight hours, more LIGHT RAINS are likely in the city, will keep updating 🌧️ https://t.co/DNP8TDvvI9
— Telangana Weatherman (@balaji25_t) July 3, 2026
తాజావార్తలు
- ●National Awards | తెలుగు వర్సెస్ మలయాళం - నేషనల్ అవార్డులపై ఫ్యాన్స్ వార్ - షాకిచ్చిన సీబీఎఫ్సీ
- ●Bhatti Vikramarka | సింగరేణి కుంభకోణంపై భట్టి రెస్పాండవడం సంతోషమే.. కానీ ఏదేదో మాట్లాడిండు
- ●KTR | 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
- ●Hyderabad | ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికొచ్చి లైంగికదాడి
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినోతో అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు మంత్రి ఉత్తమ్ కీలక సూచనలు
- ●Arunodaya Naganna | 'అరుణోదయ నాగన్న' ఇకలేరు.. ఆయన 'రాగాలు' ఎప్పటికీ 'అమరమే'

National Awards | తెలుగు వర్సెస్ మలయాళం - నేషనల్ అవార్డులపై ఫ్యాన్స్ వార్ - షాకిచ్చిన సీబీఎఫ్సీ

Bhatti Vikramarka | సింగరేణి కుంభకోణంపై భట్టి రెస్పాండవడం సంతోషమే.. కానీ ఏదేదో మాట్లాడిండు

KTR | 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

Hyderabad | ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికొచ్చి లైంగికదాడి



