Telangana Formation Day | అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
Telangana Formation Day | అమెరికాలో న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (Telangana Formation Day) ఘనంగా జరిగాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, అందుకోసం తమవంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా నైటా (New York Telangana Telugu Association) ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు.
Telangana Formation Day | అమెరికాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (Telangana Formation Day) ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో యూఎస్ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్‌లో ఈ ఉత్సవాలను నిర్వహించారు. ప్రవాస తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, అందుకోసం తమవంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా నైటా (New York Telangana Telugu Association) ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు. నైటా కార్యవర్గం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సలహా సంఘం సభ్యులు కుటుంబ సభ్యులతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
Also Read..
రోడ్లపై నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు తీసుకోండి.. అధికారులకు సూచించిన సైబరాబాద్ సీపీ
మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
సంబంధిత వార్తలు

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
ఆగస్టు 20, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



