Road Accident | ఒకదానికొకటి ఢీకొన్న మూడు డీసీఏంలు.. గొర్రెల కాపరి మృతి
Road Accident | నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద కోదాడ-జడ్చర్ల రహదారిపై మూడు డీసీఎంలు ఒకదానికొకటి ఢీకొట్టాయి.
Road Accident | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద కోదాడ-జడ్చర్ల రహదారిపై మూడు డీసీఎంలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో గొర్రెల కాపరి ఎల్లయ్య మృతిచెందారు.
విశాఖలో రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ (Pandu Master) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును కోళ్ల వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అదేసమయంలో కారు పక్కనే ఉన్న పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆయనను దవాఖాకు తరలించారు.
పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపువలసలో జరుగుతున్న ఓ జాతరలో ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కారులో హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. టీమ్‌లోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో ఆనందపురం సమీపంలో డ్రైవర్ రోడ్డుపక్కన ఆపారు. దీంతో పండు మాస్టర్ కారులో నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉన్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కోళ్ల వ్యాన్ వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌తోపాటు ఆయనతో ప్రయాణిస్తున్న మరికొందరు కూడా గాయపడ్డారు.
సంబంధిత వార్తలు

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
ఆగస్టు 20, 2026

Principal Murdered | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు.. 27 సార్లు కత్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు
ఆగస్టు 19, 2026

Suryapet | సూర్యాపేట జిల్లాలో ఢీకొట్టుకున్న రెండు ప్రైవేట్ బస్సులు!
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



