Cable Bridge | కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ కారు బీభత్సం.. వ్యక్తి వృతి
Cable Bridge | హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై (Cable Bridge) ఓ బెంజ్ కారు (Benz Car) బీభత్సం సృస్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు కేబుల్ బ్రిడ్జిపై ఉన్న ఓ వ్యక్తి ఢీకొట్టింది.
Cable Bridge | తినేత్ర.న్యూస్: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై (Cable Bridge) ఓ బెంజ్ కారు (Benz Car) బీభత్సం సృస్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు కేబుల్ బ్రిడ్జిపై ఉన్న ఓ వ్యక్తి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు.
ఘట్‌కేసర్‌కు చెందిన శ్యామ్‌రాజ్(32) న్యూహఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివాసముంటున్నారు. ఆదివారం తెల్లవారు జామున మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిపై ఆగి ఉన్నాడు. అదే సమయంలో జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు అతివేగంగా వెళ్తున్న బెంజ్‌కారు.. అదుపుతప్పి శ్యామ్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కారును అక్కడే వదిలేసిన డ్రైవర్.. అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని మాదాపూర్‌లోని మెడికవర్ దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మరణించారు. ప్రమాదానికి కారణమైన కారు.. క్యాంటం మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్‌కత్తా పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.
సంబంధిత వార్తలు

Daughter Killed Mother | సర్కారు కొలువు కోసం కన్నతల్లి హత్య.. రూ.7 లక్షల సుపారీ..
జులై 8, 2026

Miyapur Murder Case | ప్రియుడి కోసం భర్తను చంపి శవాన్ని మహారాష్ట్రలో పూడ్చిపెట్టిన భార్య.. మియాపూర్ కేసులో సంచలన నిజాలు
జులై 7, 2026

Ponguleti Srinivas Reddy | రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కొత్త కళ.. రూ.360 కోట్లతో సర్కార్ భారీ ప్రణాళిక
జులై 7, 2026
తాజావార్తలు
- ●Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి
- ●Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా
- ●Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
- ●EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..
- ●Telangana | రుదాలీల మాదిరి.. 'కల్వకుంట్ల' తెగకు ఏడుపే

Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి

Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..



