Thalasani Srinivas Yadav | 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే చలో సెక్రెటేరియట్ చేపడతాం: సెంట్రింగ్ గుత్తేదారుల ధర్నాలో తలసాని
Thalasani Srinivas Yadav | సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు కార్యాచరణతో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Thalasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందిరా పార్కు వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల ధర్నాలో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు కార్యాచరణతో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు.
15 రోజులలో సమస్యలు పరిష్కరించకుంటే చలో సెక్రెటరీయేట్, చలో అసెంబ్లీ నిర్వహించాలి. స్వరాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కేసీఆర్ కోరుకున్నారు. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మీ సమస్యలను పరిష్కరిస్తాం. ఈ ప్రభుత్వానికి దోచుకోవడమే తప్ప పేద ప్రజల సమస్యలు పట్టవు. ఇది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన అని తలసాని ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



