MMTS | ప్రతీరోజు సుమారు 28 సర్వీసులు రద్దు.. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు షాక్
MMTS | ఎంఎంటీఎస్ (MMTS) ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. శనివారం నుంచి ఆరు రోజుల పాటు పెద్ద సంఖ్యలో ఎంఎంటీఎస్‌లు, మెమో రైళ్లు రద్దయ్యాయి (Cancelled). దీంతో వారం రోజుల పాటు నగర ప్రజలకు తిప్పలు తప్పేలా లేవు.
MMTS | త్రినేత్ర.న్యూస్: ఎంఎంటీఎస్ (MMTS) ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. శనివారం నుంచి ఆరు రోజుల పాటు పెద్ద సంఖ్యలో ఎంఎంటీఎస్‌లు, మెమో రైళ్లు రద్దయ్యాయి (Cancelled). దీంతో వారం రోజుల పాటు నగర ప్రజలకు తిప్పలు తప్పేలా లేవు. ఈ నెల 23, 24, 25, 30, 31, జూన్ 1 తేదీల్లో రోజూ 28చొప్పున ఎంఎంటీఎస్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఈ నెల 24న 40 సర్వీసులు, 31న మరో 40 సర్వీసులు రద్దయ్యాయి. ఉన్నపళంగా రైళ్లను రద్దు చేయడంతో అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అసలే నగరంలో అరకొరగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని, ఆపై ఎండలు మండిపోతున్న ఈ సమయంలో రైళ్లను రద్దు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సర్వీసుల రద్దుకు నిర్వహణా కారణాలను సాకుగా చూపుతున్నారు. అయితే లోకోపైలట్ల నియామాలకు సంబంధించి గ్రూప్-బీ పరీక్షల తేదీలు సమీపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్న గ్రూప్-సీ లోకో పైలట్లు తమ పదోన్నతి కోసం పెద్ద సంఖ్యలో ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఎంఎంటీఎస్, మెమో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026

Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



