CM Ramesh | బీజేపీ ఎంపీ ఇంట్లో దొంగలు.. రూ.18 లక్షలు చోరీ
CM Ramesh | ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) నివాసంలో రూ.18 లక్షల నగదు చోరీకి గురైంది. ఈమేరకు జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు.
CM Ramesh | త్రినేత్ర న్యూస్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) నివాసంలో రూ.18 లక్షల నగదు చోరీకి గురైంది. ఈమేరకు జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునంబర్-65లోని ఎంపీ సీఎం రమేష్ నివాసంలో దేశ్‌ముఖ్ ప్రవీణ్‌కుమార్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఇంటికి సంబంధించిన నగదు లావాదేవీలు, చెల్లింపులు, సిబ్బంది జీతాల పంపిణీ వంటి బాధ్యతలు అతనికి అప్పగించారు.
అయితే రెండు రోజులుగా ప్రవీణ్‌కుమార్ విధులకు రాకపోగా, మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. అనుమానం వచ్చి పరిశీలించగా ఇంట్లో ఉండాల్సిన రూ.18 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించారు. దీంతో అతని నివాసానికి వెళ్లి విచారించినా ఆచూకీ లభించలేదు. ఈనేపథ్యంలో నగదును దొంగిలించి పరారై ఉంటాడని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Priyanka Chopra | రామాయణ ఫ్లాప్ అంటూ నెటిజన్ పోస్ట్ - లైక్ కొట్టిన ప్రియాంక చోప్రా
- ●IND Vs NZ Test | రెండో టెస్టులో భారత్‌కు కష్టాలు.. కివీస్ ఆధిక్యం 243 రన్స్
- ●KTR | డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?
- ●GCC | సాఫ్ట్వేర్ నుంచి సెమీకండక్టర్ల దాకా.. కొత్త తరం పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ
- ●TRS Protest | పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ నేతల ఆందోళన.. కర్రలతో స్థానికుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
- ●Bill Gates Warns | ఏఐతో ప్రపంచానికి సైబర్ ముప్పు.. ఆస్పత్రులు, బ్యాంకులపై హ్యాకర్ల గురి! బిల్ గేట్స్ సంచలన హెచ్చరిక

Priyanka Chopra | రామాయణ ఫ్లాప్ అంటూ నెటిజన్ పోస్ట్ - లైక్ కొట్టిన ప్రియాంక చోప్రా

IND Vs NZ Test | రెండో టెస్టులో భారత్‌కు కష్టాలు.. కివీస్ ఆధిక్యం 243 రన్స్

KTR | డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?

GCC | సాఫ్ట్వేర్ నుంచి సెమీకండక్టర్ల దాకా.. కొత్త తరం పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ





