Talasani Srinivas Yadav | ఘన చరిత్ర ఉన్న సికింద్రాబాద్ పేరు రూపుమాపేందుకు రేవంత్ కుట్రలు: తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ (Secunderabad) పేరును రూపు మాపేందుకు ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) కుట్రలు చేస్తున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినీ సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.
A
A Sudheeksha
Hyderabad | Jan 9, 2026, 5.11 pm IST

















