Rains | హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు.. త్వరగా లాగ్ అవుట్ అవ్వండి..
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ముఖ్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( CMC ) పరిధిలో మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
Rains | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ముఖ్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( CMC ) పరిధిలో మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర సంస్థల ఉద్యోగులు త్వరగా లాగ్ అవుట్ అవ్వాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని, పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆర్సీపురం, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, మేడ్చల్‌తో పాటు తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Update :-
*Impact* -
* A spell of Scattered light to moderate rains and thunderstorms expected in yellow marked areas during mentioned period
* Isolated rains in unmarked areas*Alert* -
* Yellow alert in yellow marked areas*Timings* - 3.30pm to 5pm
*Core Cyberabad*… pic.twitter.com/w43UKsYaee
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) July 27, 2026
సంబంధిత వార్తలు

Kadem Project | కళకళలాడుతున్న ‘కడెం’.. నిండు కుండలా ప్రాజెక్టు
సెప్టెంబర్ 21, 2026

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
సెప్టెంబర్ 21, 2026

TG Weather | తెలంగాణలో వానలే వానలు.. ఈ నెల 26 వరకు అతిభారీ వర్షాలే.. ఐఎండీ వార్నింగ్..!
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం



