Rain Alert | మరి కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక
Rain Alert | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరికాసేపట్లో వర్షం కురియనుందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరించారు.
Rain Alert | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరికాసేపట్లో వర్షం కురియనుందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 తర్వాత హైదరాబాద్ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పటాన్చెరు, అమీన్‌పూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం మొదలైంది. సాయత్రం వరకు నగరమంతా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
HyderabadRains UPDATE 1 ⚠️🌧️
As we head into afternoon, CLOUDY WEATHER has started with SCATTERED RAINS forming here and there
SCATTERED RAINS across Sangareddy to cover North West Hyderabad like Patancheru, Ameenpur and nearby areas after 1.30pm with MORE SPELLS to develop…
— Telangana Weatherman (@balaji25_t) June 26, 2026
తాజావార్తలు
- ●Chamala Kirankumar Reddy | అయోధ్య ట్రస్ట్‌తో రూ.200 కోట్లు మింగిర్రు
- ●Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా
- ●Waterways Leisure Tourism IPO | వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీవోకు భారీ స్పందన.. అలాట్మెంట్ ఎప్పుడు..?
- ●Sanchita Ugale | ఆత్మహత్య చేసుకున్న తొమ్మిది రోజుల తర్వాత బాలీవుడ్ నటి అంత్యక్రియలు
- ●World drug day awareness rally | డ్రగ్స్ నిర్మూలన మా బాధ్యతే కాదు.. మనందరిది
- ●Russia-Ukraine War | రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్

Chamala Kirankumar Reddy | అయోధ్య ట్రస్ట్‌తో రూ.200 కోట్లు మింగిర్రు

Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా

Waterways Leisure Tourism IPO | వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీవోకు భారీ స్పందన.. అలాట్మెంట్ ఎప్పుడు..?

Sanchita Ugale | ఆత్మహత్య చేసుకున్న తొమ్మిది రోజుల తర్వాత బాలీవుడ్ నటి అంత్యక్రియలు





