Python | కేబీఆర్ పార్కులో 20 అడుగుల భారీ కొండచిలువ.. Video
Python | హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ నేషనల్ పార్కు( KBR National Park )లో మార్నింగ్ వాకర్స్‌కు ఊహించని అతిథి ఎదురైంది. వాకింగ్ ట్రాక్స్‌పై ఓ భారీ కొండచిలువ( Python ) ప్రత్యక్షమైంది.
Python | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ నేషనల్ పార్కులో మార్నింగ్ వాకర్స్‌కు ఊహించని అతిథి ఎదురైంది. వాకింగ్ ట్రాక్స్‌పై ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. వాకింగ్ ట్రాక్‌ను దాటేందుకు ఆ కొండచిలువకు నిమిషానికి పైగా సమయం పట్టింది.
ఈ కొండచిలువ వీడియోను మార్నింగ్ వాకర్స్ తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. మరి మీరు ఓ లుక్కేయండి.. భారీ కొండచిలువపై.
A giant 20-foot #python was spotted inside #KBRNationalPark in #Hyderabad's #BanjaraHills on Saturday morning, surprising #walkers during their regular stroll.
The massive #reptile took several minutes to slowly cross one of the park's #walkingtracks, leaving many #visitors… pic.twitter.com/7aWbmuOMb6
— NewsMeter (@NewsMeter_In) July 18, 2026
తాజావార్తలు
- ●OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..
- ●IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..
- ●Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?
- ●CEC Gyanesh Kumar | జ్ఞానేశ్‌ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
- ●Maruti Suzuki | మారుతి షేర్లకు భారీ కరెక్షన్.. 34 శాతం పతనం తర్వాత మళ్లీ పుంజుకుంటుందా?

OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..

IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..

Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?

CEC Gyanesh Kumar | జ్ఞానేశ్‌ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు






