Chilkuru Balaji Temple | గండిపేటలో.. వర్షాల కోసం 108 సార్లు వరుణ జప మంత్రాలు..
Chilkuru Balaji Temple | తెలంగాణ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న తెలిసిందే. కరువు తాండవిస్తున్న నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని చిలుకూరు బాలాజీ ఆలయ పండితులు వరుణ జపం నిర్వహించారు. గండిపేట ఉస్మాన్ సాగర్ జలాశయంలో వైదిక అనుష్ఠానం చేశారు.
Chilkuru Balaji Temple | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న తెలిసిందే. కరువు తాండవిస్తున్న నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని చిలుకూరు బాలాజీ ఆలయ పండితులు వరుణ జపం నిర్వహించారు. గండిపేట ఉస్మాన్ సాగర్ జలాశయంలో వైదిక అనుష్ఠానం చేశారు. కలశం పట్టుకొని చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ నేతృత్వంలో అర్చకులు 108 సార్లు వరుణ జప మంత్రాలు చదివారు. ఈ వరుణ జపం మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగింది.
వేద భావనానికి చెందిన డాక్టర్ వీ శ్రీరామ ఘనపాఠి నేతృత్వంలోని రుత్వికులు.. వరుణ దేవుడు, ఇంద్రుని అనుగ్రహం పొందేలా చిలుకూరు బాలాజీని ప్రార్థించారు. ఈ సందర్భంలోనే తైత్తీరీయ సంహితలోని మంత్రాలతో వరుణ జప మంత్రలు పఠించారు. ముఖ్యంగా ఎండిపోతున్న పంటలను కాపాడాలని, నదులు, జలాశయాలకు భారీ వరద రావాలని సామూహిక ప్రార్థన నిర్వహించారు.
తాజావార్తలు
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
- ●Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..
- ●Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ
- ●PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..

Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా






