Revanth Reddy | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
Revanth Reddy | హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌తో పాటు చిక్కడపల్లి ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌తో పాటు చిక్కడపల్లి ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నూతనంగా నిర్మించిన ఓడియన్ థియేటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ప్రారంభించనున్నారు.
అయితే నిన్న ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి ఏరియాల్లో నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిలదీశారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని శాసనసభా వేదికగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పడంతో నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. పోని ప్రయివేటు రంగంలో ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ కూడా నిరుద్యోగులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. సీఎం పర్యటన సందర్భంగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసుల చర్యలతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉద్రిక్తత నెలకొంది.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



