Shamshabad | విమానం టేకాఫ్ అవుతుండగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు
Shamshabad | శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం టేకాఫ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తెరిచేందుకు ప్రయత్నించాడు.
Shamshabad | త్రినేత్ర న్యూస్: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం టేకాఫ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు.
గురువారం అర్ధరాత్రి దాటాక ఇండిగో (Indigo) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శంషాబాద్ (Shamshabad) నుంచి కడపకు (Kadapa) బయల్దేరింది. విమానాశ్రయం నుంచి నుంచి టేకాఫ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. గమనించిన సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. అనంతరం ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడా? లేదా ఇతర కారణాలతో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రయాణికుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Cab Driver | దారిమళ్లించి.. నిర్మానుష్య ప్రాంతంలో.. ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం
సెప్టెంబర్ 28, 2026

Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా
సెప్టెంబర్ 22, 2026

Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●India | 44 ఏండ్ల ఆధిపత్యానికి తెర.. రికర్వ్ ఆర్చరీలో ప్రపంచ చాంపియన్‌ను మట్టికరిపించిన భారత్
- ●Common Travel Pass | మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఉమ్మడి పాస్
- ●Telangana | రాష్ట్రంలో రెండు కొత్త బల్లులు.. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో గుర్తించిన జెడ్ఎస్ఐ
- ●ECIL | ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు.. తెలంగాణకు చెందినవారే అర్హులు
- ●Horoscope | అక్టోబర్ 2 రాశిఫలాలు.. ఈ రాశి వారు కొత్త కోణాలను అన్వేషిస్తారు!
- ●Telangana Cabinet Meeting Rules | కేబినెట్ మీటింగ్‌కు ఎవరు రావొచ్చు? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? నియామక ఉత్తర్వుల్లో కీలక మెలిక

India | 44 ఏండ్ల ఆధిపత్యానికి తెర.. రికర్వ్ ఆర్చరీలో ప్రపంచ చాంపియన్‌ను మట్టికరిపించిన భారత్

Common Travel Pass | మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఉమ్మడి పాస్

Telangana | రాష్ట్రంలో రెండు కొత్త బల్లులు.. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో గుర్తించిన జెడ్ఎస్ఐ

ECIL | ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు.. తెలంగాణకు చెందినవారే అర్హులు



