Air India Flight | టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
Air India Flight | శంషాబాద్‌లో (Shamshabad) ఎయిర్ ఇండియా విమానానికి (Air India Flight) పెను ప్రమాదం తప్పింది. 109 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ముంబైకి బయల్దేరిన ఏఐ 417 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక (Technical Issue) లోపం తలెత్తింది.
Air India Flight | త్రినేత్ర న్యూస్: శంషాబాద్‌లో (Shamshabad) ఎయిర్ ఇండియా విమానానికి (Air India Flight) పెను ప్రమాదం తప్పింది. 109 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ముంబైకి బయల్దేరిన ఏఐ 417 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక (Technical Issue) లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే సమస్యను గుర్తించిన పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు. అధికారుల సూచనతో విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి మళ్లించారు. అనంతరం విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. సాంకేతిక సిబ్బంది విమానాన్ని పరిశీలిస్తున్నారు.
పైలట్ అప్రమత్తతో విమానంలోని 109 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో సాంకేతిక లోపానికి గల కారణాలపై ఎయిర్‌పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
- ●EC | సీనియర్ అధికారిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు.. పట్టించుకోని కేబినెట్ కార్యదర్శి
- ●Ankita Sharm | చీరకట్టులో ఏకే 47 రైఫిల్‌తో కాల్పులు.. లేడీ సింగం అంకితా శర్మకు పోలీస్ శాఖ షోకాజ్ నోటీసు
- ●Gas Leak | సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి
- ●Telangana | ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానం.. తగ్గనున్న ఖర్చుల భారం!
- ●Kukatpally | దోమల నివారణకు పొగ వేస్తే.. మంటలు చెలరేగి కాలి బూడిదైన గుడిసెలు
- ●Tibet | టిబెట్‌లో భారీ భూకంపం.. 18 మంది మృతి, కూలిన 300కుపైగా ఇండ్లు

EC | సీనియర్ అధికారిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు.. పట్టించుకోని కేబినెట్ కార్యదర్శి

Ankita Sharm | చీరకట్టులో ఏకే 47 రైఫిల్‌తో కాల్పులు.. లేడీ సింగం అంకితా శర్మకు పోలీస్ శాఖ షోకాజ్ నోటీసు

Gas Leak | సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి

Telangana | ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానం.. తగ్గనున్న ఖర్చుల భారం!





