NIMS | రోగులకు గమనిక.. ‘నిమ్స్’ మెయిన్ గేటు మూసివేత..!
NIMS | నిమ్స్ ఆస్పత్రికి( NIMS Hospital ) వచ్చే రోగులకు, వారి అటెండర్లకు ముఖ్య గమనిక. పంజాగుట్ట వైపు ఉన్న నిమ్స్ మెయిన్ గేటును మూడు రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.
NIMS | త్రినేత్ర.న్యూస్ : నిమ్స్ ఆస్పత్రికి( NIMS Hospital ) వచ్చే రోగులకు, వారి అటెండర్లకు ముఖ్య గమనిక. పంజాగుట్ట వైపు ఉన్న నిమ్స్ మెయిన్ గేటును మూడు రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని రోగులు, అటెండర్లు, ఉద్యోగులు, విజిటర్లు, అంబులెన్స్ సిబ్బంది గమనించాలన్నారు. బంజారాహిల్స్ వైపు ఉన్న గేటు ద్వారానే రోగులకు, సిబ్బందికి, విజిటర్లకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ గేటు ద్వారానే ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటాయన్నారు. ఈ మూడు రోజుల పాటు రోగులు, విజిటర్లు, సిబ్బంది సహకరించాలని కోరారు.
తాజావార్తలు
- ●CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు
- ●Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన
- ●Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!
- ●IPL-RCB | రూ.2లక్షల కోట్ల దిశగా ఐపీఎల్ విలువ.. ఆర్సీబీకి అరుదైన ఘనత
- ●Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ
- ●TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..

CS Sanjay Jaju | తెలంగాణలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు.. కేంద్రానికి ప్రతిపాదనలు

Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!

IPL-RCB | రూ.2లక్షల కోట్ల దిశగా ఐపీఎల్ విలువ.. ఆర్సీబీకి అరుదైన ఘనత






