MMTS Services | హైదరాబాదీలకు అలర్ట్.. 11, 12 తేదీల్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..!
MMTS Services | హైదరాబాద్ నగర ప్రయాణికులకు అలర్ట్. అది కూడా ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ముఖ్యమైన వార్త. ఎందుకంటే ఈ నెల 11, 12 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ పాక్షికంగా, మరికొన్ని సర్వీసులు పూర్తిగా రద్దు చేయబడ్డాయి.
MMTS Services | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగర ప్రయాణికులకు అలర్ట్. అది కూడా ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ముఖ్యమైన వార్త. ఎందుకంటే ఈ నెల 11, 12 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ పాక్షికంగా, మరికొన్ని సర్వీసులు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. రైల్వే నిర్వహణ పనుల వల్లే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఉందానగర్, లింగంపల్లి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్ మధ్య రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.
పూర్తిగా రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇవే..
ఉందానగర్ - లింగంపల్లి(ట్రైన్ నంబర్ - 47164)
లింగంపల్లి - ఫలక్‌నుమా(ట్రైన్ నంబర్ - 47191)
ఫలక్‌నుమా - లింగంపల్లి(ట్రైన్ నంబర్ - 47170)
ఫలక్‌నుమా - ఉందానగర్(ట్రైన్ నంబర్ - 47250)
పాక్షికంగా రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇవే..
లింగంపల్లి - ఉందానగర్(47210) - సికింద్రాబాద్ నుంచి ఉందానగర్‌కు పాక్షికంగా రద్దు
ఉందానగర్ - లింగంపల్లి(47303) - ఉందానగర్ నుంచి సికింద్రాబాద్‌కు పాక్షికంగా రద్దు
లింగంపల్లి - ఫలక్‌నుమా(47179) - సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమాకు పాక్షికంగా రద్దు
ఫలక్‌నుమా - లింగంపల్లి(47157) - ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌కు పాక్షికంగా రద్దు
లింగంపల్లి - ఫలక్‌నుమా(47190) - సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమాకు పాక్షికంగా రద్దు
లింగంపల్లి - ఫలక్‌నుమా(47187) - సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమాకు పాక్షికంగా రద్దు
ఫలక్‌నుమా - లింగంపల్లి(47166) - ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌కు పాక్షికంగా రద్దు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






