త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drugs | డ్ర‌గ్స్ తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ‌ ఎమ్మెల్సీ కుమారుడు.. కేసు ఫైల్ చేయొద్దంటూ పోలీసుల‌పై ప్ర‌ముఖ‌ మంత్రి ఒత్తిడి!

Drugs | డ్ర‌గ్స్ (Drugs) కేసులో విప‌క్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌ముఖ బిల్డ‌ర్‌, విప‌క్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుమారు భ‌ర‌త్‌ డ్ర‌గ్స్ తీసుకుంటూ మంగ‌ళ్‌హాట్‌ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు.

G

Hyderabad | Published On Jul 16, 2026, 9.40 am IST

Drugs | డ్ర‌గ్స్ తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ‌ ఎమ్మెల్సీ కుమారుడు.. కేసు ఫైల్ చేయొద్దంటూ పోలీసుల‌పై ప్ర‌ముఖ‌ మంత్రి ఒత్తిడి!
Advertisement

Drugs | త్రినేత్ర‌.న్యూస్‌: డ్ర‌గ్స్ (Drugs) కేసులో విప‌క్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌ముఖ బిల్డ‌ర్‌, విప‌క్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డి కుమారుడు భ‌ర‌త్‌ డ్ర‌గ్స్ తీసుకుంటూ మంగ‌ళ్‌హాట్‌ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. దీంతో అత‌నితోపాటు మ‌రికొంద‌రినికూడా అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే ఆ ఎమ్మెల్సీ.. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ప్ర‌ముఖ‌ మంత్రికి ద‌గ్గ‌రి బంధువు కావ‌డంతో.. నిందితుడిపై కేసు న‌మోదుచేయ‌కుండా పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ కేసుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement