Mercedes Benz | టెస్ట్ డ్రైవ్ అన్నాడు.. బెంజ్ కారుతో ఉడాయించాడు..
Mercedes Benz | టెస్ట్ డ్రైవ్ (Test Drive) పేరుతో తీసుకెళ్లిన బెంజ్ కారును (Mercedes Benz) తిరిగి ఇవ్వకుండా ఉడాయించాడో ఘనుడు.
Mercedes Benz | త్రినేత్ర.న్యూస్: టెస్ట్ డ్రైవ్ (Test Drive) పేరుతో తీసుకెళ్లిన బెంజ్ కారును (Mercedes Benz) తిరిగి ఇవ్వకుండా ఉడాయించాడో ఘనుడు. సయ్యద్ అష్ఫక్ అహ్మద్ (66)కు చెందిన మెర్సిడెస్‌బెంజ్ జీఎల్‌ఏ 200డీ (టీఎస్ 09 ఈఎక్స్ 8199) కారును అక్బర్‌ఖాన్ అనే వ్యక్తి 2024 డిసెంబర్ 16న టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకువెళ్లాడు. అనంతరం కారును తిరిగి ఇవ్వకపోగా దానిని అమ్మేశాడు.
అయితే ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ.25 లక్షల్లో కేవలం రూ.2.50 లక్షలు మాత్రమే చెల్లించాడు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో పాటు కారును కూడా తిరిగి ఇవ్వలేదు. పైగా కారు ఓనర్‌ను అక్బర్‌ఖాన్ బెదిరించాడు. దీంతో అతడు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..
అమెరికా అబ్రహం లింకన్‌పై క్షిపణులతో దాడి చేశాం : ఇరాన్
గూగుల్ మ్యాప్స్‌కు భారీ అప్‌డేట్.. ఏఐతో అనుసంధానం.. అద్భుతమైన కొత్త ఫీచర్లు..
నిన్న బెంగళూరులో.. నేడు చెన్నైలో.. ఇడ్లీ, వడతోపాటు గ్యాస్‌కీ చార్జీలు.. హోటల్ బిల్లు వైరల్
తాజావార్తలు
- ●Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
- ●Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!
- ●Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా
- ●TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్
- ●Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత

Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి

Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..

Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా






