Gas Charge | నిన్న బెంగళూరులో.. నేడు చెన్నైలో.. ఇడ్లీ, వడతోపాటు గ్యాస్‌కీ చార్జీలు.. హోటల్ బిల్లు వైరల్
as Charge | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధంతో దేశంలో గ్యాస్ కష్టాలు (Gas Cylinder Shortage) అధికమయ్యాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండ్ల కొరత నెలడంతో హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది.
Gas Charge | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధంతో దేశంలో గ్యాస్ కష్టాలు (Gas Cylinder Shortage) అధికమయ్యాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండ్ల కొరత నెలడంతో హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా, మరికొన్ని హోటళ్లు టీ, కాఫీలను బ్యాన్ చేయడంతోపాటు మెనూను తగ్గించుకుంటున్నాయి. పలుప్రాంతాల్లో చార్జీలను పెంచి, గ్యాస్ చార్జీలను (Gas Charge) కూడా బిల్లులో చేర్చి హోటళ్లను నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ హోటల్ బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ఇడ్లీ, వడతోపాటు గ్యాస్ బిల్లునూ అందులో చేర్చారు.
https://x.com/naresh__kumar_/status/2031741614385975336
ఇలాంటి ఘటనే బెంగళూరులో బుధవారం చోటుచేసుకున్నది. నరేశ్ కుమార్ అనే వ్యక్తి పీజీలో ఉంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా హాస్టల్‌లో ఆహారానికి కొరత ఏర్పడటంతోపాటు వెరైటీల్లో కోత విధించారు. దీంతో అతడు నగరంలోని మిస్టర్ ఆంధ్రా మీల్స్‌కు వెళ్లారు. అక్కడ ఒక ప్లెయిన్ దోస, సగం ప్లేట్ చికన్ కర్రీ ఆర్డర్ పెట్టాడు. తీరా తిన్న తర్వాత బిల్లును చూసి షాకవడం అతని వంతయింది. బిల్లులో గ్యాస్ షార్టేజ్ అని పేర్కొటూ రూ.30 చార్జ్ చేశారు. దీంతో అతడు తనకు ఎదురైన అనుభవాన్ని ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఇదొక స్కాం అని, వీలైన మార్గాల్లో వినియోగదారులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

DK Shivakumar | బెంగళూరుకు వచ్చే ఎమ్మెల్యేలకు రెండు పెళ్లిళ్లు.. డీకే సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబర్ 26, 2026

Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది
సెప్టెంబర్ 25, 2026

Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు
- ●Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..
- ●Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
- ●Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి

Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు

Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..

Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి



